SKLM: కిల్లిపాలెంకు చెందిన సుమారు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలో చేరారు. గురువారం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్యాంపు కార్యాలయంలో చేరుకున్న వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. పలువురు నాయకులు మాట్లాడుతూ TDPలో కొనసాగుతున్న విధానాలకు విసిగిపోయామని YCPలో చేరేందుకు ముందుకు వచ్చామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలో చేరిన కిల్లిపాలెం టీడీపీ నాయకులు


