హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద కుటుంబాలకు అండగా బీమా

MDK: పేద కుటుంబాలకు అండగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నిలుస్తుందని ZP సీఈవో ఎల్లయ్య పేర్కొన్నారు. తూప్రాన్ మండలం ఇమామ్ పూర్ గ్రామంలో బీమా పథకం తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి‌తో కలిసి ప్రారంభించారు. పేదలకు ఆర్థిక భద్రత ఇస్తుందన్నారు. ఎంపీవో సతీష్, సర్పంచ్ బక్క స్వరూప, కార్యదర్శి లావణ్య, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.