NGKL: లింగాల మండలం సురాపూర్ శివారు ప్రాంతంలో సాగు చేసిన వేరుశనగ పంటను వ్యవసాయ విస్తరణ అధికారి భరత్ కుమార్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. నేరుగా పంట పొలాల్లోకి వెళ్లి వేరుశనగ పంటను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పంటకు ఆశించే తెగుళ్ల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు. అధికారుల సూచనల మేరకు పంటకు మందులు పిచికారీ చేయాలని తెలిపారు.
తెలంగాణ
వేరుశనగ పంటను పరిశీలించిన MEO


