తిరుపతి జిల్లా వెంకటగిరి ఎంపీపీగా టీడీపీ అభ్యర్థి తంబాకుల రాజేశ్వరి గెలుపొందారు. ఈ మండలంలో మొత్తం 8 ఎంపీటీసీలు ఉన్నాయి. టీడీపీ, వైసీపీకి నాలుగు సీట్లు వచ్చాయి. ఎంపీపీ ఎన్నిక కోసం నిన్న సభ నిర్వహించగా ఇవాల్టికి వాయిదా వేశారు. ఇవాళ మరోసారి సమావేశమై లాటరీ ద్వారా ఎన్నిక నిర్వహించారు. పాపమాంబాపురం MPTCగా గెలిచిన రాజేశ్వరిని అదృష్టం వరించింది.
ఆంధ్రప్రదేశ్
పదవి కోసం లాటరీ.. ఏ పార్టీ గెలిచిందంటే?


