SRD: ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్యదర్శి నవ్వత తెలిపారు. ఇవాళ కంగ్టి మండల ముర్కుంజాల్‌లో సర్పంచ్ సారంగి అనుష లాల్ కుమార్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..19 నుంచి డిసెంబర్ 18 వరకు నెల రోజుల పాటు, నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. సర్వే ద్వారా వివరాలు నమోదు చేస్తారు.
తెలంగాణ
ఇందిరమ్మ జీవిత బీమా పై గ్రామసభ


