టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ తొలి రోజు నుంచే CSKకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నాడు. ఇప్పుడు అధికారికంగా మెంటార్ బాధ్యతలు చేపట్టడంతో కొత్త తరహా ఒత్తిడి ఎదురుకావచ్చన్నాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ధోనీకి ఇదే సరైన సమయం కావచ్చని అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు


