ఢిల్లీ రవాణా వ్యవస్థలోకి కొత్తగా చేరిన 100 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం రేఖా గుప్తా కాశ్మీరీ గేట్ బస్ డిపో నుంచి ప్రారంభించారు. ఈ బస్సులు ప్రజా రవాణాతో పాటు ప్రయాణికుల భద్రత, పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని ఆమె తెలిపారు. ఢిల్లీలో మొత్తం 7,088 బస్సులు ఉండగా, వాటిలో సుమారు 5,400 ఎలక్ట్రిక్ బస్సులని వెల్లడించారు. దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ బస్సులు కలిగిన రాష్ట్రంగా ఢిల్లీ ఉందని పేర్కొన్నారు.
వార్తలు
100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం


