హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం

ఉత్తరప్రదేశ్‌ CM యోగి ఆదిత్యనాథ్‌ తల్లి సావిత్రీ దేవి ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు మహేంద్ర ధ్రువీకరించారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్‌ జిల్లా పంచూర్‌లో ఆమె నివసించేవారు. గృహిణి అయిన సావిత్రీ దేవి గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల యోగి ఆసుపత్రికి వెళ్లి తల్లిని పరామర్శించారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.