హైదరాబాద్: 28°C
వ్యాపారం

GTA6: విడుదలైన 24 గంటల్లోనే రూ.22 వేల కోట్లు

గ్రాండ్‌ తెఫ్ట్‌ ఆటో 6 విడుదలైన 24 గంటల్లోనే భారీ ఆదాయాన్ని సాధించినట్లు నివేదికలు వెల్లడించాయి. తొలి రోజే దాదాపు రూ.22వేల కోట్ల ఆదాయం ఆర్జించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 2.4 కోట్ల కాపీలు అమ్ముడైనట్లు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ తెలిపింది. ఈ గేమ్‌ రూపకల్పన కోసం రాక్‌స్టార్‌ కంపెనీ 1 బిలియన్‌ డాలర్లకుపైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.