అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ భారతీయ యూనివర్సల్ బ్యాంకుగా ఎదిగే సామర్థ్యం IDBI బ్యాంకునకు ఉందని ఫెయిర్‌ఫ్యాక్స్ సీవోవో పీటర్ క్లార్క్ తెలిపారు. బ్యాంకులో 60.72 శాతం వాటాల కొనుగోలుకు రూ.52,878 కోట్ల బిడ్‌ను ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో షేరుకు ప్రభుత్వం మదింపు చేసిన రూ.75.99 రేటు కంటే అధికంగా రూ.81 మేర ఫెయిర్‌ఫ్యాక్స్ బిడ్ చేసింది.
వ్యాపారం
అంతర్జాతీయ స్థాయికి IDBI బ్యాంకు!


