హైదరాబాద్: 28°C
వ్యాపారం

'మంగళవారం 2' నయా UPDATE

దర్శకుడు అజయ్ భూపతి తన హిట్ చిత్రం 'మంగళవారం'కు సీక్వెల్‌గా 'మంగళవారం 2' రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. 2023లో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరింత భారీ స్థాయిలో, ఎక్కువ మంది నటీనటులతో సీక్వెల్ స్క్రిప్ట్‌ను తుది దశకు చేర్చారట. 2027లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.