నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈనెల 23న జరగనుంది. మంత్రి ఆనం.. వివేకా కుమారుడు రంగమయూరుకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం. మాజీ మేయర్ భానుశ్రీ కుమార్తె దివ్య పేరు కూడా వినిపిస్తోంది. ముస్లిం కోటాలో షంషుద్దీన్ రేసులో ఉన్నారు. అయితే వీరిని కాదని ఎమ్మెల్యే కోటంరెడ్డి చివరి నిమిషంలో కొత్తవారికి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్
23న ఎన్నిక.. అదృష్టం ఎవరి వైపు?


