హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఊర్కొండలో అసంపూర్తిగా కేజీబీవీ భవనం

NGKL: ఊర్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం భవన నిర్మాణం ఏళ్లుగా కొనసాగుతోంది. పనులు పూర్తికాకపోవడంతో, విద్యార్థినులకు కల్వకుర్తిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా నిర్మాణం పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.