మెదక్ జిల్లా శివ్వంపేటలోని గోదాం రైస్ మిల్లు నుంచి వస్తున్న ధాన్యం పొట్టుతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బాటసారుల కళ్లలో పడి ఇబ్బందులకు గురిచేస్తోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా పొట్టు బయటకు రాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రైస్ మిల్లు పొట్టుపై స్థానికుల ఫిర్యాదు


