హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాకర్ల పహాడ్‌లో డ్రైనేజీ పనులు ప్రారంభం

MBNR: నవాబుపేట మండలం కాకర్ల పహాడ్ 5వ వార్డులో సోమగాని వెంకటమ్మ ఇంటి నుంచి అంకం జంగయ్య ఇంటి వరకు చేపట్టనున్న అండర్ డ్రైనేజీ పనులను సర్పంచ్ బాలయ్య, ఉపసర్పంచ్ అంబేద్కర్, పంచాయతీ కార్యదర్శి శ్రీలత, వార్డు సభ్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బక్క బాలయ్య, నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ ఊశన్న, గ్రామ పెద్దలు యువకులు స్థానికులు పాల్గొన్నారు.