GDWL: గట్టు మండలం మాచర్లలోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా ఇవాళ స్వామివారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు రథోత్సవం జరగనున్న నేపథ్యంలో గ్రామస్థులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
రుక్మిణి పాండురంగ స్వామికి ప్రత్యేక పూజలు


