WG: వరుస తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు డెల్టా, కొల్లేరు తీర ప్రాంత గ్రామాలల్లో పలు రహదారులు ఛిద్రమయ్యాయి. ఈ నెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు.. ఆకివీడు మండల పరిధిలో కోళ్లపర్రు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారితో పాటు చినకాపవరం డ్రెయిన్‌పై ఉన్న వంతెన, నక్కల కాలువ వెంబడి ఉన్న పుంతరోడ్డు దెబ్బతిన్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
తుపాన్ల దెబ్బకు ఛిద్రమైన పుంతరోడ్డు


