NDL: అవుకు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో కునుకుంట్ల వెంకట రాముడు కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహకి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన వధూవరులకు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కునుకుంట్ల రామన్న, సూర కిషోర్, వాయునంద గౌడ్, మెట్టుపల్లి రమణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అవుకులో వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే


