PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 43వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి రూపేష్ గుప్తాను ఛైర్మన్‌గా, 43వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మడక శివప్రసాద్‌ను గెలిపించాలని రూపేష్ గుప్తా సోదరుడు రాందేవ్ గుప్తా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
43వ వార్డులో కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం


