చిత్తూరు కొంగారెడ్డిపల్లె గురునగర్ కాలనీ ఆర్.కె. మోడల్ స్కూల్ మైదానంలో ఈనెల 28, 29, 30 తేదీల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు జరగనున్నాయి. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు చెబుతారు. రోజూ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు కార్యక్రమాలు జరగనున్నాయి. 28న గోమాత వైభవం, 29న నాగవైభవం, 30న దేవతల ఆయుధాల వైభవంపై ప్రసంగిస్తారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 28 నుంచి చిత్తూరులో చాగంటి ప్రవచనాలు


