VZM: గుర్ల మండల ఎంపీపీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి వెన్నె సన్యాసినాయుడు, వైసీపీ అభ్యర్థి పొట్నూరు సన్యాసినాయుడు చెరో 8 ఓట్లతో సమానంగా నిలిచారు. లాటరీ తీయగా టీడీపీ అభ్యర్థినే అదృష్టం వరించింది. ఉపాధ్యక్ష పదవికీ టై కాగా లాటరీలో వైసీపీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి పొట్నూరు సన్యాసినాయుడు గెలిచారు. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుర్లలో లాటరీతో తేలిన ఎన్నికల ఫలితం


