కోనసీమ: కొత్తపేట జెడ్పీటీసీ సభ్యుడు, జనసేన పార్టీ నాయకుడు యెలిశెట్టి రామకృష్ణ (చిన్నా) పేరును జిల్లా జెడ్పీ వైస్ ఛైర్మన్ పదవికి కూటమి నాయకత్వం ఖరారు చేసింది. ఈరోజు జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆయనను వైస్ ఛైర్మన్గా ఎన్నుకోనున్నారు. కొత్తపేట మండలం ఎలిశెట్టివారిపాలెంకు చెందిన చిన్నాకు ఈ పదవి దక్కనుండటంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లా జెడ్పీ వైస్ ఛైర్మన్గా యెలిశెట్టి రామకృష్ణ


