E.G: గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. గోపాలపురంకి చెందిన వెంకటేశ్వరరావు(32) అనారోగ్యంతో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. విధుల్లో ఉన్న వైద్యులు సకాలంలో చికిత్స అందించకపోవడంతో వెంకటేశ్వరరావు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆందోళన


