హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న మున్సిపల్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం

ATP: గుంతకల్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం ఈనెల 23న నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఛైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం, అనంతరం కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.