KRNL:షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ ప్రమాదవశాత్తు మృతి చెందడం బాధాకరమని ఏఐఎస్ఎఫ్ నాయకులు పేర్కొన్నారు. పెద్ద తుంబళం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం: ఏఐఎస్ఎఫ్


