SKLM: జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఎల్ఎన్. పేట మండలం మిరియాపల్లికి చెందిన కోరికాన భవానీ అభ్యర్థిత్వం జనసేన అధిష్టానం ఖరారు చేసింది. జనసేన అభ్యర్థిగా ఎల్‌ఎన్‌పేట జడ్పీటీసీగా పోటీచేసి 3,415 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పొత్తులో భాగంగా జడ్పీ ఛైర్మన్ పదవి జనసేనకు కేటాయించడంతో ఉత్కంఠ నడుమ ఆమె పేరును ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం జడ్పీ చైర్‌పర్సన్‌గా భవాని


