సత్యసాయి: నల్లచెరువు జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందిన పరిటాల శ్రీరామ్ జిల్లా తొలి జెడ్పీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. నేడు తండ్రి పరిటాల రవి ఘాట్ వద్ద శ్రీరామ్ ఆశీస్సులు తీసుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, కాన్వాయ్‌లో ప్రమాణ స్వీకారానికి బయలుదేరారు. వారికి కూటమి శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తండ్రి ఆశీస్సులతో ప్రమాణ స్వీకారానికి పరిటాల


