విశాఖ మేయర్ ముక్కా శ్రావణి తండ్రి, 12వ వార్డు మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాలనాయుడు మృతిపై AP BJP అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబం నుంచి కార్పొరేటర్‌గా ఎదిగి, కుమార్తెను ఉన్నత విద్యావంతురాలిని చేసి మేయర్ స్థాయికి తీర్చిదిద్దిన ఆయన కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ మేయర్ తండ్రి మృతిపై మాధవ్ సంతాపం


