ATP: తమ నాయకులపై జరుగుతున్న దాడులకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగారు. వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పీఎస్లో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆందోళన


