హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారం

కోనసీమ: ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఛైర్‌పర్సన్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.ఎస్. రామ్ గోపాల్‌ను నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ రవివర్మ వెల్లడించారు.