BPT: నేడు మధ్యాహ్నం 3గంటల నుంచి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 5వ వార్డు వల్లూవారిపాలెం, 6వ వార్డు ముత్తాయపాలెం, 7వ వార్డు సూర్యలంక, రామనగర్, 8వ వార్డు మద్దిబోయినవారిపాలెం, కనకాద్రినగర్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు బాపట్లలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రచారం


