NLG: సిద్దిపేటలో సీఎం రేవంత్ సభ విజయవంతం కావడంతో హరీశ్ రావు అసహనంతోనే మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. హరీశ్ రావు అహంకారం, బానిస మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం సభకు హాజరుకాకుండా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. KCR కుటుంబం తెలంగాణ ప్రజలను వంచించిందని, BRSకు ప్రజలే రాజకీయ సమాధి కడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ
VIDEO: హరీశ్‌రావు అహంకారి: అద్దంకి దయాకర్


