GDWL: జిల్లాలో TRS జిల్లా అధ్యక్షుడు బుచ్చిబాబు యాదవ్ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాశ్ కొల్లూరు మాట్లాడారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీలో ఇప్పటివరకు కేవలం 16 వేలే పూర్తయ్యాయని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా అసంపూర్తిగానే మిగిలిందని ఆయన విమర్శించారు.
తెలంగాణ
జిల్లాలో పట్టభద్రుల ప్రచారం


