DPT: బెజ్జంకి మండలం, వడ్లూరు గ్రామంలో శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి భక్తులను ఆహ్వానిస్తూ.. ఇవాళ బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం నుంచి శోభాయాత్ర ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు, మండలంలోని వివిధగ్రామాల్లో యాత్ర కొనసాగించి భక్తులకు ఆహ్వానాలు అందించనున్నారు. సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న, అర్చకులు నాగ సాయి ఉన్నారు.
తెలంగాణ
కాలభైరవ స్వామి ప్రతిష్ట మహోత్సవ శోభాయాత్ర


