ASR: ముత్యాల నాయుడు 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కొనసాగారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నాయకులు, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. 2000 సంవత్సరంలో కార్పొరేటర్‌గా ఎన్నికై ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగు వేశారు.
ఆంధ్రప్రదేశ్
ముత్యాల నాయుడు రాజకీయ ప్రస్థానం ఇదే!


