హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు మండలాల్లో తేలికపాటి వర్షం

అనకాపల్లి జిల్లాలో ఇవాళ్టి ఉదయం వరకు సగటున 3.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాయకరావుపేటలో 14.4 మి.మీ, నాతవరంలో 6.4 మి.మీ, పరవాడలో 5.8 మి.మీ, కోటవురట్ల, ఎస్.రాయవరం మండలాల్లో 5.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది. రబీ సీజన్‌లో ఇప్పటివరకు 336.1 మి.మీ సాధారణ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.