కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎంపికైన బుర్ర సునీత దివ్యరాజ్కు జనసేన పార్టీ తరఫున బీ-ఫామ్‌ను ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జిల్లా అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతాల ప్రగతికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
జెడ్పీ ఛైర్మన్‌గా బుర్ర సునీతకు బీ-ఫామ్


