హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణా.. 2 ట్రాక్టర్లు సీజ్

NGKL: ఉప్పునుంతల మండలం దసర్లపల్లి గ్రామం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఇసుక ట్రాక్టర్లను ఉప్పునుంతల పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా ఒక ట్రాక్టర్ పరారవగా, మిగిలిన రెండు ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీజ్ చేసిన ట్రాక్టర్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.