హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ వైస్ ఛైర్మన్‌గా హబీబున్నిసా ప్రమాణస్వీకారం

KDP: పోరుమామిళ్ల జెడ్పీటీసీ సభ్యురాలు హబీబున్నిసా జడ్పీ వైస్ ఛైర్మన్‌గా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలానికి జిల్లా స్థాయి పదవి దక్కడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హబీబున్నిసా తెలిపారు.