హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమయపాలన పాటించని ఉపాధ్యాయులు

WGL: దుగ్గొండి(M) లోని స్వామిరావుపల్లి, తదితర పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఉదయం 8:58కే పాఠశాలలో FRS నమోదు చేయాలని నిబంధన ఉన్నా, ఉపాధ్యాయులు అర కి.మీ దూరం నుంచే FRS నమోదు చేసి 9:10, 9:30 గంటలకు వస్తున్నారన్నారు. ఈ విషయం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.