KRNL: పెద్దకడబూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా గవిగట్టు ప్రవీణ ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో 2001లో ప్రవీణ అత్త గవిగట్టు శారద పెద్దకడబూరు ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు ప్రవీణ తాత నరసప్ప గతంలో 40 ఏళ్ల పాటు సర్పంచ్‌గా సేవలందించారు. తరతరాలుగా ప్రజాసేవలో కొనసాగుతూ... గవిగట్టు కుటుంబం తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ఆంధ్రప్రదేశ్
2001లో అత్త.. ఇప్పుడు కోడలు..!


