హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొన్నలూరు ఎంపీపీ, వైస్ ఎంపీపీగా మహిళలే!

ప్రకాశం: పొన్నలూరు(M) పీఠం మహిళా నేతలకు దక్కింది. రావలకొల్లు ఎంపీటీసీగా ఎన్నికైన అనుమోలు సరస్వతిని ఎంపీపీగా12 మంది ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తిమ్మపాలెం నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన గెట్టిపోయిన శారదను వైస్ ఎంపీపీగా ఏకాభిప్రాయంగా ఎన్నుకున్నారు. వీరి చేత ఎన్నికల అధికారి నాగమణి ప్రమాణ స్వీకారం చేపించారు.