హైదరాబాద్: 28°C
తెలంగాణ

HCU హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి పైగా అస్వస్థత

HYD: గచ్చిబౌలి హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం క్యాంపస్‌లోని ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపాయి. మెన్స్ హాస్టల్ ఎం-అనెక్సీ, NRS హాస్టళ్లలో నాసిరకం ఆహారం తిని 30 మందికి వాంతులు, విరేచనాలు మొదలవడంతో వారిని వెంటనే యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు బాధ్యలైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలిన డిమాండ్ చేశారు.