హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలి: కలెక్టర్

SKLM: జిల్లాలో తుఫాను ప్రభావం ప్రారంభమైంది. మరో 6 గంటల పాటు గంటకు 70 - 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారంతెలిపారు. బహుదా నదిలో గంట వ్యవధిలోనే నీటి ప్రవాహం 10 వేల నుంచి 20 వేల క్యూసెక్కు లకు పెరిగిందని, ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలి అని తెలిపారు.