VZM: విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థి మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) శుక్రవారం ఎన్నికల ప్రక్రియకు ముందు విజయనగరంలోని ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని, జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ పీఠానికి ముందు అమ్మవారి దర్శనం


