MNCL: TGPSC గ్రూప్-2, 3 పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి ప్రకటనలో తెలిపారు. ఈనెల 17 నుంచి 26 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, 27న తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 040-23236112, 9059050062 లో సంప్రదించాలన్నారు.
తెలంగాణ
గ్రూప్ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


