SKLM: సారవకోట మండలంలో భార్యా భర్తలు స్థానిక సంస్థల్లో వేర్వేరు బాధ్యతలు చేపట్టడం విశేషంగా నిలిచింది. ధర్మాన సంధ్య (వైద్యురాలు) మండల పరిషత్ అధ్యక్షురాలిగా (MPP), ఆమె భర్త ధర్మాన తేజ్ కుమార్ (ఇంజినీర్) కేళవల MPTC సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకే మండలంలో భార్య MPPగా, భర్త MPTCగా ప్రమాణ స్వీకారం చేయడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీగా భార్య, MPTCగా భర్త ప్రమాణ స్వీకారం


