హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్లో పత్తి, మిర్చి ధరలు ఇలా

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర రూ.8825, క్వింటాల్ మక్కలు ధర రూ.3180, క్వింటాల్ కొత్త తేజ మిర్చి ధర రూ.22050, క్వింటాల్ వండర్ హాట్ (AC) ధర రూ.33500, క్వింటాల్ 341(కారంకాయ) ధర రూ.25000, క్వింటాల్ టమాటా మిర్చి ధర రూ. 44000గా పలికింది. మార్కెట్లో విక్రవిక్రయాలు జోరుగా జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.