SS: జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్‌గా గోరంట్ల జడ్పీటీసీ సభ్యురాలు దాసరి సునేత్రను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నేడు ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారు. జడ్పీ ఛైర్మన్ పదవిని టీడీపీకి, వైస్ ఛైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. మధ్యాహ్నం తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్
వైస్ ఛైర్మన్‌ను ప్రకటించిన పవన్ కళ్యాణ్


