PLD: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్గా ఎన్నికైన పెదకూరపాడు జడ్పీటీసీ నల్లపాటి రాము కుమార్తె నల్లపాటి కీర్తనకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ వైస్ చైర్మన్ కీర్తనకు ఎమ్మెల్యే అభినందనలు


